Monday, July 1, 2019

అక్రమ మైనింగ్ కేసు: పోలీసు కస్టడీకి బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే: చెన్నై సీబీఐ అధికారుల విచారణ

బెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటకలోని బళ్లారి గ్రామీణ శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. నాగేంద్రను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బెంగళూరు నగరంలోని ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం న్యాయమూర్తి రామచంద్ర డి. హుద్దార ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బళ్లారి జిల్లా అక్రమ మైనింగ్ కేసులో ఎమ్మెల్యే నాగేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XkfJ3j

0 comments:

Post a Comment