Monday, July 29, 2019

ముఖేశ్ గౌడ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. కడసారిగా చూసి అభిమానుల కన్నీరు

హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ముఖేష్ గౌడ్ కన్నుమూయడంతో హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు కోల్పోయినట్లైంది. కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించడమే గాకుండా ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఆయన మృతి పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అదలావుంటే ఆయన పార్థీవదేహాన్ని ప్రజల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ys4BRL

Related Posts:

0 comments:

Post a Comment