Wednesday, August 21, 2019

క్లాస్‌రూమ్‌లో హెల్మెట్ ధరించి.. ఉపాధ్యాయుడి వింత నిరసన..!

వరంగల్‌ : ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వింత నిరసన చేపట్టారు. తరగతి గదిలో తలకు హెల్మెట్ ధరించి పాఠాలు బోధించారు. సామాన్యులు తమ సమస్యలను పాలకుల దృష్టికో, అధికారుల ద‌ృష్టికో తీసుకెళ్లడానికి నిరసనలు చేస్తుంటారు. మరి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇలా ఎందుకు నిరసన చేయాల్సి వచ్చిందనేది విస్మయం కలిగిస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zeYOAQ

Related Posts:

0 comments:

Post a Comment