హైదరాబాద్ : రాజనీతిజ్ఞుడు, అజాతశత్రువు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. నెక్లెస్ రోడ్ పీవీ ఘాట్ సమీపంలో అంతిమ సంస్కరాలను ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి నిర్వహించారు. జైపాల్ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు పార్టీలకతీతంగా నేతలు తరలివచ్చారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి గాంధీభవన్‌కు జైపాల్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SLHBIp
అజాతశత్రువుకు కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు
Related Posts:
ఆస్తి కోసం వేధింపులు: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే అదితి సింగ్‌పై బామ్మ ఫిర్యాదు, రాజకీయం..లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలి ఎమ్మెల్యే, కాంగ్రెస్ రెబల్ నేత అదితి సింగ్‌పై ఆమె నానమ్మ కమలా సింగ్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులక… Read More
అంతరిస్తోన్న అండమాన్ తెగకూ కరోనా - ఉన్నదే 50 మంది అందులో 10 మందికి పాజిటివ్ఇండియాలో అంతరించిపోతున్న అండమాన్ తెగలనూ కరోనా వైరస్ వదల్లేదు. అక్కడి గ్రేట్ అండమానీస్ తెగలో ప్రస్తుతం 50 మంది మాత్రమే జీవించి ఉండగా, గడిచిన నెల రోజుల … Read More
భాయ్ చెప్పాడు.. రూ.34కోట్లు రెడీనా? - ప్రముఖ దర్శకుడికి బెదిరింపు - కారణం తెలిస్తే షాకవుతారు‘‘ఏంటి సార్.. లాక్ డౌన్ లో కులాసాగా కాలం గడుపుతున్నారా? మళ్లీ సినిమాలు చేయాలంటే కనీసం మీరు ఉండాలిగా.. నేనేం చెబుతున్నానో అర్థమవుతోందా.. అవును.. భాయ్ చ… Read More
జూమ్ లైవ్ మీటింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగి రాసలీలు... కెమెరా ఆఫ్ అయిందనుకుని...టెక్నాలజీ మీద సరైన అవగాహన లేని ఓ ప్రభుత్వ ఉద్యోగి తన సెక్రటరీతో శృంగారంలో పాల్గొంటూ అడ్డంగా దొరికిపోయాడు. ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన జూమ్ ఆన్లై… Read More
జపాన్ ప్రధాని రాజీనామా: ప్రజలకు క్షమాపణ చెప్పడం వెనుక కారణం? కోలిటిక్స్: ఆర్థికంగాటోక్యో: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో తప్పుకొం… Read More
0 comments:
Post a Comment