Monday, July 29, 2019

అన్నా క్యాంటీన్లు మూతపడుతున్నాయ్! కాంట్రాక్టు పొడిగించని ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన అన్నా క్యాంటీన్లు మూత పడే దశకు చేరుకున్నాయి. పలు జిల్లాల్లో ఒక్కటొక్కటిగా మూత పడ్డాయి కూడా. కాంట్రాక్టు గడువు ముగిసిన క్యాంటీన్లకు తాళాలు పడుతున్నాయి. వాటి కాంట్రాక్టు గడువును పొడిగించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపట్లేదు. అన్నా క్యాంటీన్లకు ప్రత్యామ్నాయంగా మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YpHO9r

Related Posts:

0 comments:

Post a Comment