లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలి ఎమ్మెల్యే, కాంగ్రెస్ రెబల్ నేత అదితి సింగ్‌పై ఆమె నానమ్మ కమలా సింగ్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం తనను తన మనుమరాలు అదితి సింగ్ వేధిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ExIDEX
ఆస్తి కోసం వేధింపులు: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే అదితి సింగ్‌పై బామ్మ ఫిర్యాదు, రాజకీయం..
Related Posts:
తమిళ ఎన్నికల సిత్రాలు- సెల్ఫీకి ఎగబడ్డ అభిమాని- సెల్‌ఫోన్ లాక్కున్న హీరో అజిత్తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. చెన్నైలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగ… Read More
అన్నను చూసి, తమ్ముడ్ని కావాలన్న అమ్మాయి .. తమ్ముడూ రెడీ, పెళ్లి కోసం విశాఖలో దారుణంఓ పెళ్లి సంబంధం అన్నదమ్ముల మధ్య గొడవకి కారణం అవడమే కాదు, ఏకంగా తమ్ముడిని అన్న హత్య చేసేదాకా తీసుకు వచ్చింది. కొడుకుకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ… Read More
polling day: 4భాషల్లో మోదీ అభ్యర్థన -రికార్డు స్థాయిలో ఓట్లేయాలంటూ ప్రధాని పిలుపుమినీ సంగ్రామంగా భావిస్తోన్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల్లో అతికీలకమైన పోలింగ్ ప్రక్రియ నేడు ప్రశాంతంగా కొనసాగుతున్నది. వేటికవే ప… Read More
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ- రాష్ట్రపతి ఆమోదం- ఏప్రిల్ 24న బాధ్యతలుసుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణను తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పంప… Read More
తెలంగాణలో వైరస్ విజృంభణ -భారీగా కొత్త కేసులు -ఒక్కరోజే ఆరుగురు బలి -10వేలు దాటిన యాక్టివ్లుతెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి వేగంగా సాగుతున్నది. కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయికి చేరాయి… Read More
0 comments:
Post a Comment