Thursday, August 27, 2020

భాయ్ చెప్పాడు.. రూ.34కోట్లు రెడీనా? - ప్రముఖ దర్శకుడికి బెదిరింపు - కారణం తెలిస్తే షాకవుతారు

‘‘ఏంటి సార్.. లాక్ డౌన్ లో కులాసాగా కాలం గడుపుతున్నారా? మళ్లీ సినిమాలు చేయాలంటే కనీసం మీరు ఉండాలిగా.. నేనేం చెబుతున్నానో అర్థమవుతోందా.. అవును.. భాయ్ చెప్పాడు.. రెండ్రోజుల్లోగా రూ.34 కోట్లు రెడీ చేసుకోండి.. చెప్పిన చోటుకు డబ్బు పంపండి..'' అంటూ బెదిరింపులు రావడంతో ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ పోలీసులన్ని ఆశ్రయించాడు. అచ్చం సినిమాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x10C8

0 comments:

Post a Comment