Wednesday, July 24, 2019

బావిలో దూకి భార్య, ఇద్దరు పిల్లల బలవన్మరణం.. కారణమిదేనా..?

మల్యాల : ఏం జరిగిందో ఏమో తెలియదు.. కుటుంబ కలహాలమోనని అనుమానం. కానీ ముగ్గురు విగతజీవులుగా మారారు. అదీ కూడా ఓ వ్యవసాయ దూకిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలో తల్లీకూతుళ్లు చనిపోవడం కలకలం రేపింది. సర్వాపూర్ గ్రామానికి చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LEdP7M

Related Posts:

0 comments:

Post a Comment