Sunday, May 23, 2021

Delhi unlock: అలా చేస్తే..నో థర్డ్‌వేవ్: కరోనాను జయించినట్టే: ఓపిగ్గా ఇంకో వారం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించిందక్కడి ప్రభుత్వం. లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది ఆరోసారి. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తాజాగా ఇంకోసారి లాక్‌డౌన్ పొడిగించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌‌ను కొనసాగింపజేస్తున్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T3qJRo

Related Posts:

0 comments:

Post a Comment