Sunday, May 23, 2021

కోవిడ్ పేషెంట్లకు యోగా,ధాన్యం-'అనంత' కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రత్యేక సెషన్లు-మరోసారి గంధం చంద్రుడి మార్క్

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో యోగా,ధ్యానం,వ్యాయామ సెషన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్నవారితో ప్రతీరోజూ ఉదయం యోగాసనాలు,ధ్యానం,తేలికపాటి వ్యాయామం చేయిస్తున్నారు. తద్వారా కోవిడ్ రోగుల మానసిక,శారీరక ఆరోగ్యం మెరుగుతుపడుతుందని... వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెబుతున్నారు. 'కోవిడ్ పేషెంట్లను మానసికంగా,శారీరకంగా ఫిట్‌గా ఉంచాల్సిన అవసరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oIxGmA

0 comments:

Post a Comment