Monday, July 22, 2019

శ‌భాష్ మిథున్ రెడ్డి: వైసీపీ ఎంపీపై ప్ర‌శంస‌లు: రూటు మార్చిన కేశినేని నాని!

విజ‌య‌వాడ‌: ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాను ఓ రేంజ్‌లో వాడుకుంటున్న నాయ‌కుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన విజ‌య‌వాడ లోక్‌స‌భ స‌భ్యుడు కేశినేని నాని ఒక‌రు. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తో ఆయ‌న ఓ ఆట ఆడుకుంటున్నారు సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా. మొద‌ట్లో సొంత పార్టీకే చెందిన శాస‌నమండ‌లి స‌భ్యుడు బుద్ధా వెంక‌న్న‌పై, ఆ త‌రువాత వైఎస్ఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y05Bhn

Related Posts:

0 comments:

Post a Comment