Sunday, June 14, 2020

ఉలిక్కిపడ్డ చంద్రబాబు: జూబ్లీహిల్స్ ఇంటి వరకూ కరోనా: బందోబస్తు డ్యూటీ కానిస్టేబుల్‌ పాజిటివ్

గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. వీఐపీ జోన్లు, వారి నివాసాలను ముంచెత్తే పరిస్థితికి చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం కొనసాగుతోన్న తాడేపల్లిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. పరిపాలనకు గుండెకాయగా భావించే సచివాలయాన్నీ విడిచిపెట్టలేదు. డజనుకు పైగా కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3freXX7

0 comments:

Post a Comment