అనంతపురం: ప్రైవేటు బస్సుల లైసెన్సుల ట్యాంపరింగ్, బీఎస్ సర్టిఫికెట్ల గోల్‌మాల్ వ్యవహారంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు, టీడీపీ తాడిపత్రి నియోజకవర్గం ఇన్‌ఛార్జి అస్మిత్ రెడ్డిలను ఎట్టకేలకు కడపలోని కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతపురం జైలులో శిక్షను అనుభవిస్తోన్న ఓ ఖైదీకి కరోనా వైరస్ సోకినట్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dZLxPz
Sunday, June 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment