‘‘మన సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్, పార్టీ హైకమాండ్ ఇంకా ప్రభుత్వం కలిసి నాకు కట్టబెట్టిన అధికారాలను అనుసరిస్తూ ఈ ప్రకటన చేస్తున్నాను.. శత్రుదేశాన్ని ఇక ఏమాత్రం ఉపేక్షించకూడాదనే నిర్ణయానికి వచ్చాం. సౌత్ కొరియాపై సైనిక చర్యలకు సిద్ధంగా ఉండాలని మన సైన్యానికి ఆదేశాలిచ్చాను. నార్త్-సౌత్ బంధానికి వేదికగా నిలిచిన పనికిరాని కట్టడాలు పూర్తిగా విధ్వంసమయ్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B7Kq1o
Sunday, June 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment