Tuesday, August 3, 2021

మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం: 41 మంది మృతి, 38 మందికి తీవ్రగాయాలు, టైరు పేలడంతోనే ప్రమాదం

జోహన్నెస్‌బర్గ్: ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సామాగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది మరణించారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సెగో పట్టణంలోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, లారీ టైర్ పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lxTFgD

Related Posts:

0 comments:

Post a Comment