Wednesday, July 3, 2019

ఎయిరిండియాలో క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 51 క్యాబిన్ క్రూ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. అయితే ఈ క్యాబిన్‌ క్రూ పోస్టులు కేవలం మహిళలకు మాత్రమే అని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. వాకిన్ ఇంటర్వ్యూ తేదీ 09

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30cEVWF

Related Posts:

0 comments:

Post a Comment