Wednesday, July 3, 2019

వైయ‌స్ జ‌యంతి గిఫ్ట్‌‌గా నామినేటెడ్ ప‌ద‌వులు: వీరికి ఖ‌రారు చేసిన జ‌గ‌న్: అక్క‌డ సీటు కోసం పోటీ

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన దృష్టి సారించారు. ఇప్ప‌టికే కొన్ని పోస్టుల‌ను పూర్తి చేసిన సీఎం రాష్ట్ర స్థాయి పోస్టుల‌ను అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందుగానే పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగా పార్టీని న‌మ్ముకొని తొలి నుండి త‌న‌తో ఉన్న నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. జ‌గ‌న్‌కు బాబు వార్నింగ్‌:బోరున ఏడ్చిన మ‌హిళ‌లు.ఎలా ఓడార‌య్యా:వాళ్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XIJOcw

Related Posts:

0 comments:

Post a Comment