Wednesday, July 3, 2019

మార్చడం కుదరదు.. అదంతే..! మమత బెనర్జీకి తేల్చి చెప్పిన కేంద్రం..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కేంద్ర ప్రభుత్వానికి యుద్ద వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మమత పెట్టిన ప్రతిపాదనను కేంద్ర తిరస్కరించింది. దీంతో మమత సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టైంది. పశ్చిమ బెంగాల్ పేరును 'బంగ్లా' గా మార్చాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పేరు మార్చే ప్రసక్తే లేదని స్పష్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XIq6xA

Related Posts:

0 comments:

Post a Comment