Sunday, July 14, 2019

ఇదేనా 'రాజన్న రాజ్యం'..? వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో : లోకేశ్

ఆశా కార్యకర్త జయలక్ష్మి ఆత్మహత్యకు మంత్రి పేర్ని నాని వేధింపులే ప్రధాన కారణమని మాజీ మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు జయలక్ష్మి రాసిన లేఖను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే మంత్రిపై పలు విమర్శలు చేశారు. నేరుగా మంత్రి వేధింపులకు పాల్పడితే వైసీపీ నేతలు ఎంతమందిని బలితీసుకుంటారోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lgJqQI

Related Posts:

0 comments:

Post a Comment