న్యూఢిల్లీ: శబరిమల వివాదం మళ్లీ రాజుకుంటోంది. సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘనకు దారి తీస్తున్నాయంటూ ఫిర్యాదులు, పిటీషన్లు సుప్రీంకోర్టు అందాయి. మొన్నటికి మొన్న శబరిమల ఆలయానికి వెళ్తూ.. పెప్పర్ స్ప్రే దాడికి గురైన బిందు అమ్మిని సైతం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘన కొనసాగుతోందని, శబరిమలకు వెళ్లే మహిళా భక్తులకు అక్కడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33GUF5m
Monday, December 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment