Tuesday, July 16, 2019

తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు..! క్రికెట్ ప్రపంచకప్ తో పోల్చుకుంటున్న పార్టీలు..!!

చెన్నై/హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాలపై క్రికెట్ ప్రపంచకప్ ప్రభావం బాగా పనిచేస్తున్నట్టగు తెలుస్తోంది. రాజకీయాలకు క్రికెట్ కు ముడి పెడుతూ తమిళ రాజకీయ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదికార, ప్రతిపక్ష పార్టీల మద్య ఈ వ్యాఖ్యలు తారా స్థాయిలో నడుస్తున్నాయి. క్రికెట్ ప్రపంచకప్‌తో పోలుస్తూ మరోసారి అన్నాడీఎంకేనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తమిళనాడు మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2luf39x

Related Posts:

0 comments:

Post a Comment