Monday, July 15, 2019

ముస్లింలు 50 మంది భార్యలను, 1050 మంది పిల్లలను కంటారు...! బీజేపీ ఎమ్మెల్యే

యూపీ వివాద్పద ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. గతంలో పాలు సార్లు వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన ముస్లింల సంతానం పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముస్లింలు తమ మతానికి విరుద్దంగా ఒక్కోక్కరు 50 పెళ్లిళ్లు చేసుకుని 1000 మంది పిల్లల్లి కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరోసారి బీజేపీని ఇరుకున పెట్టాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SezK5K

0 comments:

Post a Comment