Monday, July 8, 2019

జ‌గ‌న్ అనే నేను..: క‌డ‌పలో స్టీల్ ఫ్యాక్ట‌రీని ప్రారంభిస్తా: మూహూర్తం ఇదే..ఎన్నో డ్రామాలు చేసారు..

ఎంతో కాలంగా వివాదాస్ప‌దంగా మారిన క‌డ‌ప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసారు. ముఖ్య‌మంత్రి హోదాలో క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మడుగు వ‌చ్చిన ముఖ్య‌మంత్రి..జిల్లాకు వ‌రాలు ప్ర‌క‌టించారు. అందులో భాగంగా జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్టీల్ ఫ్యాక్ట‌రీ పైన కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ 26న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L8qE9U

Related Posts:

0 comments:

Post a Comment