Saturday, July 27, 2019

సాహసోపేత వ్యాఖ్యలు చేసిన కలెక్టర్..! అసహనానికి లోనై బదిలీ వేటు వేసిన టీ సర్కార్..!!

హైదరాబాద్: కొన్ని సందర్బాల్లో నామమాత్రపు వ్యాఖ్యలకు ఊహించని శిక్షలు ఎదురౌతుంటాయి. ఒక్క దెబ్బతో పని చేయాలన్న ఉత్సాహం మొత్తం మంటగలిసిపోతుంది. ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంటుంది. తెలంగాణలో అచ్చం ఇలాంటీ సంఘటనే చోటుచేసుకుంది. ఆయన ప్రపంచ బ్యాంకులో పనిచేశాడు. ప్రభుత్వంలో నిజాయితీగా విధులు నిర్వర్తించాడు. పేదల పక్షాన నిలబడి వారికి సంక్షేమ పథకాలు అందేలా జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32WM0N0

Related Posts:

0 comments:

Post a Comment