Sunday, July 11, 2021

ఆయిల్ కంపెనీలకు రేట్లను తగ్గించడమూ తెలుసు: పెట్రోల్ మళ్లీ మండినా..డీజిల్ ధర తగ్గింపు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. తమకు అలవాటైన రీతిలో పెట్రోల్ రేట్లను పెంచేశాయి చమురు సంస్థలు. డీజిల్‌పై మాత్రం కనికరాన్ని కురిపించాయి. ధరలను తగ్గించాయి. మే 4వ తేదీన ఇంధన ధరలు పెరుగుదల బాట పట్టిన తరువాత తగ్గడమనేది ఇదే తొలిసారి. ఆ తగ్గుదల కూడా డీజిల్‌కు మాత్రమే పరిమితం చేశాయి. పెట్రోల్ రేట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hxS0oX

Related Posts:

0 comments:

Post a Comment