Sunday, July 11, 2021

వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు వడివడిగా అడుగులు .. ఓరుగల్లుపై తెలంగాణా సర్కార్ ఫోకస్ !!

వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. వరంగల్ లో దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని భూ సేకరణ చేసిన తెలంగాణ ప్రభుత్వం మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఇందులో కొరియా దేశానికి చెందిన ప్రముఖ యంగ్వాన్ కంపెనీ ప్రతినిధులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VrRYpX

Related Posts:

0 comments:

Post a Comment