Saturday, July 27, 2019

ఏపీలో స్కూల్ టీచర్ క్లాస్‌లో సెల్ ఫోన్ వాడితే అంతే.. ప్రిన్సిపల్‌పై కూడా వేటు తప్పదు..!!

అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ నడుచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెప్పి మరీ పాఠిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తరగతి గదిలో టీచర్ వద్ద ఫోన్ ఉండొద్దని నిర్ణయం తీసుకున్నారు. దీనిని తూ.చా తప్పకుండా పాటిస్తామని స్పష్టంచేశారు. ఒకవేళ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ze6EG9

Related Posts:

0 comments:

Post a Comment