Friday, July 19, 2019

లోకేశ్ అవినీతిపై సీబీఐ విచార‌ణ చేయాలి: జ‌గ‌న్‌ను క‌లిసి అభ్య‌ర్దిస్తా: నాటి టీడీపీ నేత సంచ‌ల‌నం..!

టీడీపీని వీడి బీజేపీ చేరిన నేత‌లు లోకేశ్ ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. ఐటీ శాఖా మంత్రిగా లోకేశ్ భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డారంటూ ఆరోపిస్తున్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్.. నారా లోకేష్‌పై మరోసారి సంచలన వ్యాఖ్య‌లు చేసారు. లోకేశ్ అవినీతి పైన ఏపీ సీఎం జ‌గ‌న్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ydd7nG

0 comments:

Post a Comment