Friday, July 19, 2019

పోలీసు ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..ఏం చెప్పిందంటే..?

హైదరాబాదు: ఇక నుంచి ప్రతి పోలీస్ ఎన్‌కౌంటర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే విషయాన్ని స్థానిక కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. 2009లో హైకోర్టు కూడా ఇదే రకమైన తీర్పును వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y08aKL

Related Posts:

0 comments:

Post a Comment