కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పోస్ట్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఈ లోపు రకరకాల రూమర్లు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే పీసీసీ రేసులో ముందువరసలో ఉన్న రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి.. కాంగ్రెస్లో చేరేవరకు జరిగిన పరిణామ క్రమాన్ని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3odTVQu
t pcc chief race:ఏబీవీపీ నుంచి కాంగ్రెస్లో చేరేవరకు: రేవంత్ రెడ్డి అంతరంగం..
Related Posts:
గడ్డం పెట్టి, ఐడీ కార్డు చూపించి రైడ్ .. పట్టించిన స్వరం, ముజఫర్నగర్లో ఫేక్ సీబీఐ లీలలుముజఫర్ నగర్ : దురాలోచన .. ఆశతో అన్నంపెట్టిన ఇంటికే కన్నం వేస్తారు కొందరు కేటుగాళ్లు. ఆ ఇంటి యాజమానులు చేసిన తప్పేంటీ అంటే పనొళ్లను పూర్తిగా నమ్మడమే. ఇ… Read More
చంద్రబాబు అడగటమే తప్పా.. ప్రజావేదిక కూల్చితే ఏం లాభం.. టీడీపీ నేతల ఆగ్రహంఅమరావతి : ఆంధ్రప్రదేశ్లొ అధికార, ప్రతిపక్షం మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన నిర్మించిన ప్రజావే… Read More
సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు..! కూల్చివేయొద్దని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు..!!హైదరాబాద్ : ఆదిలోనే హంస పాదు అంటే ఇదే. తెలంగాణ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించడం దాని మీద కొంత మంది కోర్టుకు వెళ్లి స్టే తేవడం సర్వ సాదారణం ఐప… Read More
అభినందన్ మీసాలను జాతీయ చిహ్నాలుగా ప్రకటించాలని డిమాండ్...కాంగ్రెస్ పార్లమెంటరీ నేతఇప్పటి వరకు విద్యార్థులు పుస్తకాల్లో జాతీయ జెండా, జాతీయ గీతం జాతీయ జంతువు, జాతీయ పక్షి, అని జాతీయ చిహ్నాలను విద్యార్థులు చదువుకున్నారు...కాని రానున్న … Read More
వచ్చే ఉగాదికి 25 లక్షల ఇళ్ల నిర్మాణం..! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇస్తామన్న జగన్..!!అమరావతి/హైదరాబాద్ : ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీల దిశగా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులకు 9 గంటలపాటు పగటిపూట ఉచ… Read More
0 comments:
Post a Comment