Friday, July 19, 2019

టాటా ఏస్ ఎక్కిన వోల్వో బస్సు.. ఏం జరిగిందో చూస్తే షాకే..?

చిత్తూరు : విశాఖపట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తోన్న వోల్వో బస్సు .. అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న వాహనంపైకి ఎక్కింది. అయితే బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అనుకునేసరికి .. తమ బస్సు టాటా ఏస్ ఎక్కడంతో వారంతా హహకారాలు చేశారు. విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMvN4s

0 comments:

Post a Comment