Saturday, June 1, 2019

దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తాం..!! జగన్ ఇంటి దగ్గర బుడతడి హల్ చల్..!

అమరావతి: ఏపి పాలన పట్టాలెక్కినట్టు కనిపిస్తోంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై పట్టు సాధించేందుకు అధికారిక సమీక్షలకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాయలంలో ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, చేపట్టాల్సిన సంస్కరణలపై అధికారులతో చర్చించారు. ఆర్థిక శాఖతో పాటు ఆదాయవనరులు సమకూర్చే శాఖలపై కూడా సమీక్ష నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QBEj9z

Related Posts:

0 comments:

Post a Comment