వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారంతో నిరసనలు 22వ రోజుకు చేరగా, ఉమ్మడి అజెండా ఖరారులో తకరారు తలెత్తడంతో రైతులు-కేంద్రం మధ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gY7qB1
Thursday, December 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment