Thursday, December 17, 2020

కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం -రెబల్ నేతలతో భేటీకి సోనియా ఓకే -ప్రక్షాళన దిశగా

అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ నుంచి గ్రామ స్థాయిదాకా కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ ఆగస్టులో అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి, ఆ తర్వాతి కాలంలో సొంత నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్న అసమ్మతి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీలో మార్పులు కోరుతూ లేఖ రాసిన 23 మంది రెబల్ నేతలతో అధినేత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wql2LW

Related Posts:

0 comments:

Post a Comment