Tuesday, July 9, 2019

ఆధార్‌తో పాన్ లింక్ కాలేదా.. మరికొద్ది రోజుల్లో ఆ కార్డులు చెల్లవు..!

ఢిల్లీ : ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డు లింక్ కాలేదా. అయితే వెంటనే అలర్ట్ అవాల్సిందే. ఆగస్టు 31లోగా పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోని పక్షంలో రద్దయ్యే ఛాన్సుంది. ఇంకా 50 రోజులు గడువు ఉండటంతో చివరి క్షణంలో హడావిడి పడకుండా ముందుగానే లింక్ చేసుకుంటే బెటర్. ఒకవేళ గడువు తేదీలోగా లింక్ చేయకుంటే మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLy0Q8

Related Posts:

0 comments:

Post a Comment