Tuesday, July 9, 2019

ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు... చివరకు ఏం చేశాడో తెలుసా...?

హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రాంతంలో మరో దారుణం జరిగింది. తన ప్రియురాలిని గోంతు కోసి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశాడు ప్రియుడు. అనంతరం తాను కూడ గోంతుకోసుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడిన ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32fBf8e

Related Posts:

0 comments:

Post a Comment