Saturday, September 28, 2019

వైసీపీ మొదలెట్టేసింది: టార్గెట్ బీజేపీ: టీడీపీకి జిరాక్స్ అంటూ..!

ఇప్పటి వరకు బీజేపీ నేతల విమర్శల పైన ఆచితూచి వ్యవహరిస్తున్న వైసీపీ ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా..టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలు సైతం వైసీపీ ప్రభుత్వం పైనా..ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ పైనా పదేపదే విమర్శలు చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఇది సాగుతున్నా వైసీపీ నేతలు స్పందించ లేదు. కేంద్రంలో ముఖ్యులుతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o7GdEG

0 comments:

Post a Comment