Tuesday, July 9, 2019

కిషన్ రెడ్డిని కలిసా..!తప్పేంటి.! నాయకుడన్న తర్వాత కాస్త 'కమలం పోషణ' ఉండాలంటున్న వంశీ..!!

విజయవాడ/హైదరాబాద్ : అవును వల్లభనేని వంశీ ఎట్టకేలకు పెదవి విప్పారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమే అన్నారు. అంతే కాకుండా ఎంపీ సుజనాచౌదరితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతున్నాయని టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీని వీడాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xEb1OO

Related Posts:

0 comments:

Post a Comment