Friday, April 16, 2021

సికింద్రాబాద్-దానాపూర్ స్పెషల్ ట్రైన్‌లో మంటలు... రైలు దిగి పరుగులు పెట్టిన ప్రయాణికులు

సికింద్రాబాద్-దానాపూర్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్‌(02788)లో గురువారం(ఏప్రిల్ 16) మంటలు చెలరేగాయి. ఎస్-2 స్లీపర్ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని చియోకి జంక్షన్ వద్ద రైలు ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే... రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్,సివిల్ పోలీసులు, రైల్వే అధికారులు హుటాహుటిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ea5Evx

Related Posts:

0 comments:

Post a Comment