Friday, April 16, 2021

దేవుళ్ల చిత్రపటాల ముందు బిడ్డ నరబలి.. ఎవరో ఆ విషయం చెప్పడంతో... సూర్యాపేట ఘటనలో షాకింగ్ విషయాలు

పూజల పేరుతో కొంతమంది తల్లిదండ్రులు కన్నబిడ్డలను బలిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా వెలుగుచూస్తున్నాయి. రెండు రోజుల క్రితం తమిళనాడులో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించగా.. తప్పించుకుని వారు పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోనూ రెండు రోజుల క్రితం ఓ వివాహిత తన చంటిబిడ్డను నరబలి ఇచ్చింది. ఈ ఘటనకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sqXCng

Related Posts:

0 comments:

Post a Comment