Monday, July 8, 2019

రాజీనామాల ట్రెండ్ సెట్ చేసింది రాహుల్ గాంధీ..బీజేపీ కాదు: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: కర్నాటక సంక్షోభం లోక్‌సభను తాకింది. కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధరీ కర్నాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కనుసన్నల్లోనే కర్నాటక సంక్షోభం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పక్కా స్కెచ్ ప్రకారమే కమలం పార్టీ పావులు కదుపుతోందని చౌదరి మండిపడ్డారు. కర్నాటకలో ప్రస్తుతం తలెత్తిన రాజకీయ సంక్షోభంలో తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LaJm0L

Related Posts:

0 comments:

Post a Comment