Monday, July 8, 2019

భగవంతున్ని కోలుస్తూ... అంబులెన్స్‌కు దారి ఇస్తూ.... పూరీలో మానవత్వం పరిళమళించిన వేళ... వీడీయో

ఓ వైపు లక్షలాది భక్తులు, మరోవైపు ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ఉన్న అంబులెన్స్ అటుగా వచ్చింది. సాధారణంగా అయితే అంబులెన్స్‌కు దారి ఇవ్వడమే కష్టమవుతోంది. కాని ముందే ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం, ఇలాంటీ ఆపదలు ఎవైన వస్తే ఎదుర్కోవడానికి ప్రణాళిక ఉండడంతో ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకెళుతున్న అంబులెన్స్ లక్షలాదీ మందిలో నుండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S2oo4y

0 comments:

Post a Comment