న్యూఢిల్లీ: కోతుల బెడదపై లోక్‌సభలో ప్రస్తావించారు భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమామాలిని. వృందావనంలో కోతుల దాడుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీకి పలువరు ఇతర ఎంపీలు కూడా మద్దతుగా మాట్లాడారు. హేమామాలిని వీధిలో చిరుత: కుక్క అనుకుని తరిమిన గార్డు!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37n1xIx
Thursday, November 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment