Saturday, July 27, 2019

కరెంట్ లేకుండానే బల్బులు వెలుగుతున్నాయి.. కేవలం ఒంటికి తగిలిస్తే చాలు!! అదిలాబాద్‌లో వింత.. !

ఆదిలాబాద్ జిల్లా బెలా మండలం సిర్సన్న గ్రామంలో వింత చోటుచేసుకుంది. వింత అంటే మమూలు వింత కాదు. గ్రామంలోని రాంనగర్‌లో ఎస్కే చాంద్ ఉంటున్నారు. అతనికి భార్య, కుమారుడు సమీర్, కూతురు సానియా ఉన్నారు. అయితే ఒకరోజు అనుకోకుండా పిల్లలు బల్బును తాకడంతో అదీ వెలిగింది. దీంతో తండ్రి చాంద్ పాష కూడా ముట్టుకొని చూశాడు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KcMpmi

Related Posts:

0 comments:

Post a Comment