Saturday, August 10, 2019

విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..! 50 కిమీ వరకు బస్ పాస్ లు అనుమతి..!!

అమరావతి/హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ లో అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించేందకు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో బాగంగానే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త అందించింది జగన్ సర్కార్. ఆర్ధికంగా తల్లిదండ్రుల మీద ఆదారపడే విద్యార్థుల పాకెట్ మనీ కి భంగం కలగకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YPIqp3

Related Posts:

0 comments:

Post a Comment