Monday, February 15, 2021

కరోనాకు విటమిన్ ‘డి’ చికిత్స.. 60 శాతం తగ్గిన మరణాలు: స్టడీ

కరోనావైరస్‌కు విటమిన్ డి ద్వారా ట్రీట్‌మెంట్ చేయొచ్చని కొత్త అధ్యయనం వెల్లడించింది. కరోనా చికిత్సలో భాగంగా బాధితులకు తక్షణమే విటమిన్ డి వాడటం ప్రారంభించాలని పరిశోధకులు సజెస్ట్ చేస్తున్నారు. కరోనా చికిత్సకు విటమిన్ డి ద్వారా చికిత్స చేసే బాధితుల్లో 60 శాతం కరోనా మరణాలు తగ్గినట్టు తేలిందని అంటున్నారు. సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్ వర్క్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZhHiZZ

Related Posts:

0 comments:

Post a Comment