Monday, February 15, 2021

‘గాడ్ బ్లెస్ యూ’ టైప్ చేస్తే ‘అస్సలాం అలైకుమ్’.. ఎలా వచ్చిందబ్బా..

గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో చూపించిన అర్థానికి పెనుదుమారం రేగింది. గాడ్ బ్లెస్ యూ అనే వాక్యానికి హిందీలో అనువాదం అస్సలాం అలైకుమ్ అర్థం వస్తుందని చూపించింది. నిజానికి ఆ వ్యాక్యానికి హిందీలో భగవాన్ అప్‌కా బాల కరే అని చూపించాలి.. కానీ ఈ ఎర్రర్‌ను ట్విట్టర్ పసిగట్టేసింది. దానిని నెటిజన్లు ట్వీట్ చేస్తుండటంతో వెంటనే గూగుల్ తప్పు సరిదిద్దుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gyBDg

0 comments:

Post a Comment