Monday, February 15, 2021

కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది మోదీనే -దేశీ ఉపాయాలతో టీకా -విదేశాలకూ పంపిణీ: బీజేపీ సీఎం బాంబు

సంచలన స్టేట్మెంట్లకు కేరాఫ్‌గా నిలిచే బీజేపీ నయా నేతల జాబితాలో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌ ప్రధమ స్థానంలో నిలుస్తారన్నది సోషల్ మీడియా టాక్. ఇంకేం లేదనుకున్న ప్రతిసారి అనూహ్య వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బిప్లబ్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ మరో బాంబు పేల్చారు. నేపాల్, శ్రీలంకలో బీజేపీ సర్కారు ఏర్పాటుచేసేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37k1Fdo

0 comments:

Post a Comment