Wednesday, July 3, 2019

మరో దారుణం: గోవులను దొంగలించేందుకు వచ్చాడని వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్తులు

త్రిపురా: గోవులను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు సామూహిక దాడులు చేశారు కొందరు హిందూ సంఘాలకు చెందినవారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి వార్తలు వినిపించలేదు..కనిపించలేదు. తాజాగా ఈశాన్య రాష్ట్రంలో గోవులను దొంగలించాడనే నెపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. త్రిపుర రాష్ట్రం దలాయ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XCPN2z

Related Posts:

0 comments:

Post a Comment