Wednesday, July 3, 2019

శంషాబాద్‌లో బంగారం పట్టివేత.. బెదిరించి స్ల్మగ్లింగ్ చేయించారంటూ ఆవేదన...!

వారంత బంగారం స్మగ్లర్లు, రెండు కోట్ల రుపాయల బంగారాన్ని జెడ్డా నుండి స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ట్విస్ట్ ఏంటంటే పట్టుపడ్డ బంగారం మాది కాదని చెబుతున్నారు. తాము ఉమ్రాకు వెళ్లిన నేపథ్యంలో అక్కడి స్మగ్లర్లు బంగారం తీసుకెళ్లాల్సిందిగా బెదిరించారని , లేదంటే ఉమ్రా యాత్రకు వచ్చారంటూ స్థానిక పోలీసులకు అప్పచెబుతామని బెదిరించారని చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30blqgW

Related Posts:

0 comments:

Post a Comment